scroll bar

Best Deals for your investments, message in WhatsApp 8500 700 619 Get more full details and Invest right place, earn right way ! get touch in WhatsApp : 8500 700 619, WhatsApp : 8500 700 619

బంగారం లేదా రియల్‌ ఎస్టేట్. ? రియల్ ఎస్టేట్ లో హీరో శోభన్ బాబు సక్సెస్ సీక్రెట్ తెలుసా ?

Gold or real estate? Do you know the secret of hero Sobhan Babu's success in real estate?


Gold VS Real Estate: 2025 బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయలేనంత గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి.  రియల్ ఎస్టేట్ ఎప్పుడూ దీర్ఘకాలిక పెట్టుబడి (Long-Term Investment)గా పరిగణిస్తారు. 

Gold VS Real Estate: బంగారం లేదా రియల్‌ ఎస్టేట్. ? 


ముఖ్యంగా నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేస్తే 10 నుంచి 20 సంవత్సరాలలో విపరీతమైన రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విలువ రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Gold  ఇన్వెస్టర్లకు మాత్రం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది.  చాలా మందిలో ఓ సందేహం . బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అటు భూముల ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ రెండింటిలో Gold లేక Real Estate ఎందులో  ఇన్వెట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని పొందవచ్చు అని  ఆలోచిస్తున్నారు. 


అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు ఆభరణాల కన్నా బంగారు బార్లు లేదా గోల్డ్ ETFలు (Exchange Traded Funds) లో పెట్టుబడి పెట్టడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ETFల ద్వారా మీరు బంగారం ధరల పెరుగుదల నుంచి లాభం పొందుతారు. అలాగే ఆభరణాల మాదిరిగా మేకింగ్ ఛార్జీలు ఉండవు. ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని  సూచిస్తున్నాము. 

ఒకవేళ మీ వద్ద రూ.10 లక్షల పెట్టుబడి ఉంటే, మొత్తం మొత్తాన్ని ఒకే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లో పెట్టడం కన్నా విభజించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

50% బంగారంలో, 50% రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే రిస్క్ తగ్గి, రాబడి అవకాశాలు పెరుగుతాయి. బంగారం తక్షణ లిక్విడిటీ కోసం ఉపయోగపడితే, రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక సంపద సృష్టించడంలో సహాయపడుతుంది. 


ఉదాహరణకు రియల్ ఎస్టేట్ లో హీరో శోభన్ బాబు సక్సెస్ సీక్రెట్ ఇదే !


శోభన్ బాబు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడమే అని చెప్పవచ్చు. అప్పట్లో నటులు సంపాదించిన డబ్బును విలాసాలకు ఖర్చు పెట్టడం సాధారణం. అలా చాలా మంది నటులు తమ చివరి దశలో డబ్బులు లేక  నానా కష్టాలు పడ్డారు. కానీ శోభన్ బాబు తన సినిమాల షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నా, రియల్ ఎస్టేట్ మార్కెట్ పై నిరంతరం అధ్యయనం చేసేవారు, 

Gold or Real Estate? Hero Shobhan Babu Do you know the secret of success in real estate, Gold VS Real Estate: 2025 Gold prices are increasing


చెన్నైలోని వేలచ్చేరి, తదితర ప్రాంతాలలో ఆయన పెట్టుబడులు పెట్టారు. 

ఆ సమయంలో అవి అంతగా అభివృద్ధి చెందని ప్రాంతాలు. కానీ కాలక్రమేణా ఆ ప్రాంతాల విలువ అమాంతం పెరిగింది. 

శోభన్ బాబు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా, చిన్న చిన్న ప్లాట్లలో, చిన్న చిన్న మొత్తాలలో పెట్టుబడులు పెట్టేవారు. దీని వల్ల రిస్క్ తక్కువగా ఉండేది. ఒకే ప్రాంతంలో కాకుండా, వివిధ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆయనకు మంచి లాభాలు వచ్చాయి. ఇదే అయన సీక్రెట్.  

Gold or Real Estate? Hero Shobhan Babu Do you know the secret of success in real estate, Gold VS Real Estate: 2025 Gold prices are increasing

శోభన్ బాబు కేవలం ఊహాగానాలపై ఆధారపడలేదు. 

ఆయన భూమి భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ ప్రాజెక్టుల రాక, రోడ్ల విస్తరణ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకునేవారు. ఏ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి, ఏ రోడ్డు విస్తరించబడుతుంది అనే విషయాలపై ఆయన నిపుణులను సంప్రదించేవారు. ఈ ఖచ్చితమైన సమాచారం ఆయన విజయానికి ఒక ప్రధాన కారణం. తన సహచర నటులకు కూడా ఆయన ఆర్థిక విషయాల్లో సలహాలు ఇచ్చేవారు. 

SAFE INVESTMENT.... 

Looking to invest in Hyderabad?


We offer premium lockable commercial spaces in Hyderabad.

Contact us or visit our website for more details and to schedule a site visit.

Call us now @ 8500 700 619 for details of our projects and to schedule a site visit.

WhatsApp me for more information..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు