RERA Act is a boon, a protection for consumers, RERA చట్టం వినియోగదారులకు ఒక వరం, ఒక రక్షణ 2025.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అయిన RERA, చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి 2017లో స్థాపించబడింది. ఇటీవల డెవలపర్లపై RERA తీసుకున్న చర్యలను హైలైట్ గా నిలిచాయి, ప్రాజెక్టులను నమోదు చేయకపోవడం మరియు బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైనందుకు గృహ కొనుగోలుదారుల ఫిర్యాదుల మేరకు developer's కు భారీ జరిమానాలు విధించడం వంటివి ఉన్నాయి.
తెలంగాణలో RERA యొక్క ముఖ్య లక్షణాలు:
- అన్ని రియల్ ఎస్టేట్ సంస్తలు RERAలో నమోదు చేసుకోవాలి.
- TG RERAలో నమోదు చేసుకోనందుకు డెవలపర్‌పై జరిమానా.
- వాణిజ్య మరియు నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను RERAలో నమోదు తప్పనిసరి.
- నమోదైన ప్రాజెక్టుల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి
- నిబంధనలను ఉల్లంఘించినందుకు డెవలపర్‌లపై RERAలో ఫిర్యాదులు దాఖలు చేయడానికి గృహ కొనుగోలుదారులకు RERA యంత్రాంగాలను అందుబాటులో ఉంచుతుంది.
- RERA వినియోగదారులు మరియు బిల్డర్ల మధ్య వివాదాలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
- RERA చట్టంలోని సెక్షన్ 13, ముందస్తు చెల్లింపులను, అనదికార లవదేవిలను నియంత్రిస్తుంది, .
RERA చట్టం వినియోగదారులకు ఒక వరం, ఒక రక్షణ 2025
- రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్ట్‌ను ప్రమోట్ చేసినందుకు హైదరాబాద్‌లోని ఒక డెవలపర్‌కు Telangana RERA ₹4.2 లక్షల జరిమానా విధించింది.
- సకాలంలో ప్లాట్‌ను అభివృద్ధి చేయకుండా అందించినందుకు డెవలపర్‌కు జరిమానా విధించబడింది
- అనధికార ఛార్జీలు విధించినందుకు కొనుగోలుదారులకు వడ్డీతో సహా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించబడింది
తెలంగాణలో, ఓపెన్ ప్లాట్ల రియల్ ఎస్టేట్ డెవలపర్లు ప్రాజెక్ట్ కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, ప్రధానంగా భూమి పరిమాణం మరియు ప్లాట్ల సంఖ్యకు సంబంధించినవి ఉంటే RERA సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది.
ప్రత్యేకంగా, 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ (సుమారు 0.12 ఎకరాలు) లేదా 8 ప్లాట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ RERAలో నమోదు చేసుకోవాలి.
డెవలపర్లు RERA వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, ప్రాజెక్ట్ వివరాలు, సంబంధిత పత్రాలను అందించాలి మరియు అవసరమైన రుసుములను చెల్లించాలి.
నమోదు చేయడంలో విఫలమైతే జరిమానాలు మరియు జైలు శిక్ష విధించబడుతుంది.
ప్రాజెక్ట్ యొక్క చట్టబద్ధత గురించి RERA కొనుగోలుదారులకు హామీ ఇస్తుంది మరియు సమస్యల విషయంలో వారికి చట్టపరమైన సహాయం అందిస్తుంది.
కొనుగోలుదారులు ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ RERA రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఇతర ముఖ్యమైన పాత్రలను తనిఖీ చేసి ధృవీకరించాలి.
భూమిని కొనుగోలు చేస్తున్నారా ? ఈ సర్టిఫికెట్లు ఉన్నాయా ?
బాధిత వ్యక్తులు రిజిస్ట్రేషన్ నంబర్, కేసు యొక్క వాస్తవాలు, కోరిన ఉపశమనం మరియు సంబంధిత పత్రాలు వంటి వివరాలను అందిస్తూ ఆన్‌లైన్ లో RERAకి ఫిర్యాదులు చేయవచ్చు.
రెరా నిబంధనలు ఉల్లంఘించిన దేవలోపేర్స్, బిల్డర్లపై తెలంగాణ రెరా కొరడా ఝళిపించింది.- రాయ్ ఆల్ డైమండ్ ఇన్ ఫ్రా డెవలపర్స్ రూ.4.5 లక్షల జరిమానా
- సువర్ణభూమిపై టీజీ రెరా రూ.5.9 లక్షల జరిమానాను
- రాయ్ ఆల్ డైమండ్ ఇన్ ఫ్రా డెవలపర్స్ రూ.4.5 లక్షల జరిమానా
సదరు ప్లాట్ పై చట్టపరమైన యాజమాన్యం లేకుండా మోసపూరితంగా , నకిలీ డాకుమెంట్స్, బ్రోచర్స్ చూపి, తప్పుడు సమాచారం తో వినియోగదారుడిని మోసం చేసారు, మూడింతలు రేటు పెరుగుతుంది అని చెప్పి అనధికారికంగా ఫిర్యాదుదారు నుంచి రూ.9 లక్షలు వసూలు చేయడాన్ని తీవ్రంగా తప్పబట్టింది. వెంటనే కొనుగోలుదారు చెల్లించిన రూ.9 లక్షలను 11 శాతం వార్షిక వడ్డీతో 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
అసలు కథ లో కి వెళితే మల్లాపూర్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి హైదరాబాద్ లో పెరుగుతున్న భూమి ధరలు చూసి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే మరింత ఆదాయం పొందవచ్చు అని నమ్మి ‘కాస్వి ఈ-సిటీ’ వెంచర్‌లో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు.
అప్పుడే అసలు నిజాలు బయట పడ్డాయి ఆ తర్వాత నాయక్ కనిపించలేదు. దీంతో మల్లేష్ సదరు ప్రాపర్టీ దేవలోపేర్స్ ని ప్రేశ్నించినా సమాధానం రాలేదు, దానితో సదరు ఈసీ పరిశీలించగా, అసలు విషయం బయటపడింది, ఆ భూమి మరో రియల్ ఎస్టేట్ డెవలపర్ కు చెందినట్టు గుర్తించారు. బ్రౌచర్ పై ముద్రించి రెరా నంబర్ కూడా తప్పు అని కనుగొన్నారు. దీంతో టీజీ రెరాను ఆశ్రయించారు.
అన్ని అంశాలనూ పరిశీలించిన రెరా, జరిగిన మోసాన్ని గుర్తించింది. వెంటనే బాధితుడికి ఆయన చెల్లించిన మొత్తాన్ని 11 శాతం వార్షిక వడ్డీతో తిరిగి ఇవ్వాలని "రాయ్ ఆల్ డైమండ్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ను" ఆదేశించింది.
- సువర్ణ సంపద 2 పూర్తి చేయనందుకు సువర్ణభూమిపై టీజీ రెరా సువర్ణభూమిపై టీజీ రెరా రూ.5.9 లక్షల జరిమానాను.
″సువర్ణ సంపద 2″ ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమైనందుకు Suvarnabhumi Infra Developers Private Limited సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బంజారా హిల్స్)పై కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ ఆమోదం పొందినప్పటికీ, డెవలపర్లు వాగ్దానం చేసినట్టుగా మూడేళ్ల కాలపరిమితిలో ప్రాజెక్టు పూర్తి చేయలేదని పేర్కొన్నారు.
ప్రాథమిక సౌకర్యాలు, వీధి దీపాల వంటి కూడా లేవని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన రెరా, ప్రతిపాదించిన సౌకర్యాల పనులు శకలం లో పూర్తి చేయనందున డెవలపర్లకు రూ.5.9 లక్షల జరిమానాను విధించింది. మౌలిక వసతులు, అభివృద్ధి పనులను 60 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది.
SAFE INVESTMENT....
హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా?
మేము హైదరాబాద్‌లో ప్రీమియం లాక్ చేయగల వాణిజ్య స్థలాలను అందిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు సైట్ సందర్శనను షెడ్యూల్ చేయడానికి మమ్మల్ని సంప్రదించండి లేదా మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మా ప్రాజెక్ట్‌ల వివరాల కోసం మరియు సైట్ విజిట్‌ను షెడ్యూల్ చేయడానికి ఇప్పుడే @ 8500 700 619 కు కాల్ చేయండి.
WhatsApp me for more information..

.jpeg)
.jpeg)

0 కామెంట్‌లు