హైదరాబాద్ ORR మరియు RRR చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో అధిక లాభాలను పొందటానికి లేదా సొంత ఇల్లు నిర్మించుకోవడానికి అతి తక్కువ పెట్టుబడితో భూమిని సొంతం చేసుకోవడానికి అందరూ ఇష్టపడుతున్నారు.
Let's find out what the dimensions are, the minimum price of plots in square feet, square yard....
భారతదేశం అంతటా ప్రతి రాష్ట్రంలో భూమిని కొలవడానికి ఉపయోగించే పదాల అర్ధాలు చాలా భిన్నంగా ఉంటాయి. మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి ముందు మీరు భూమి కొలత గురించి బాగా అర్థం చేసుకోవాలి. అలాగే, ఎల్లప్పుడూ మీరు స్వంతంగా స్థల వైశాల్యం కొలిచెవిదంగా ఉండాలి, బిల్డర్‌ను ఎప్పుడు నమ్మవద్దు.
మనం రియల్ ఎస్టేట్ లో Plot కొనాలనుకుంటే, ఆ ప్లాట్లను DTCP, HMDA, HUDA, MUDA వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఆమోదిస్తాయి, అంటే ఆ భూమిని నివాసయోగ్యంగా ప్రకటించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని, భవిష్యత్తులో అక్కడ నిర్మాణాలు చేపట్టవచ్చని అర్థం. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే RERA సర్టిఫికేట్.
RERA సర్టిఫికేట్ లేని కంపెనీలను మనం నమ్మకూడదు. RERA సర్టిఫికేట్ ఉంటేనే భవిష్యత్తులో మనకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇస్తుంది. కాబట్టి ఫ్లాట్ కొనే ముందు RERA సర్టిఫికెట్ ఉందా లేదా అని ముందుగానే విచారించి, అది అసలైనదా కాదా అని తనిఖీ చేసుకోవడం మంచిది.
ఆ ప్లాట్ల కనీస ధర 5000 Rs. నుండి 20000 Rs. చదరపు అడుగుల / గజం ఉంటుంది.
కొలతలు ఏమిటో తెలుసుకుందాం.
భూమి కొలతలు:
అడుగు (Square Feet), ( విల్లాలు, ఇళ్లు, అపార్ట్ మెంట్ వంటి వాటిని చదరపు అడుగులలో కొలుస్తారు. )
గజం (Square Yards) , ( ఓపెన్ ప్లాట్లు మరియు ఫామ్ లాండ్స్ వాటిని చదరపు గజాల లో కొలుస్తారు. )
Example :
వెంచర్ లో మన ప్లాట్ ని టేప్ తో కొలుచుకోవాలి, టేప్ లో inches ని పెట్టుకుని పొడవు, వెడల్పు ని కొలవాలి.
- 12 అంగుళాలు = 1 అడుగు
.
పొడవు X వెడల్పు = చతురస్రం
26 x 45 = 1,170 Sq Feet's
ప్లాట్స్ ని square yards లో కొలుస్తారు, 1 చదరపు గజం = 9 చదరపు అడుగు, మొత్తం అడుగులు divided 9 చేయడం తో చదరపు గజాలు వస్తాయి.
Ex: 1,170 / 9 = 130 Sq yards
.
Plot No : 3
Plot Area 130 Sq yd. (1,170 / 9 = 130 Sq yards )
East : 26 / - North : 45 /
West : 26 / - South : 45 /
Road Facing : East
.
Per Sq yd - 15,000/-Rs (130 x 15,000/-) = Lak's 19, 50, 000/- Rs. + Registration Charges.
మనం ఇల్లు నిర్మించే సమయంలో బిల్డర్ ఒక అడుగుకి 1,600/- Rs. చార్జ్ వేస్తారు.. అంటే 1 చదరపు గజం = 9 చదరపు అడుగులు, ఇక్కడ 130 చదరపు గజాల స్థలంలో ఒక ఫ్లోర్ నిర్మించడానికి.
.
Ex: ( 1,170 X 1600 = Rs 18,72,000) సుమారు Lak's. 20,00,00 రూ. అవుతుంది.
Total : 20 Lak's + 20 Lak's = 40 Lak's.
.
ఇల్లు, ఆస్తి, భూమిని కొలవడానికి ఉపయోగించే పదాలు?
- 12 అంగుళాలు = 1 అడుగు
- 1 చదరపు అడుగులు 12x12=144 అడుగులు
- 1 గజం = 3 అడుగులు
- 1 చదరపు గజం = 9 చదరపు అడుగు
- 1 గుంట = 121 చదరపు గజం
- 1 గుంట = 121 x 9=1,089 చదరపు అడుగు
- 2.5 సెంట్లు = 1 గుంట -
- 100 సెంట్లు = 1 ఎకరం (40 గుంటలు - 1 ఎకరం)
- ఒక గుంట = 121 చదరపు గజాలు, 121*9 = 1089 చదరపు అడుగులు
- ఒక ఎకరం = 40 గుంటలు, 4840 చదరపు గజాలు, 43560 చదరపు అడుగులు
ఈ పదాల గురుంచి తెలుసుకోవడం వల్ల భూమిని కొనేటప్పుడు జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు.
SAFE INVESTMENT....
హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా?
మేము హైదరాబాద్‌లో ప్రీమియం లాక్ చేయగల వాణిజ్య స్థలాలను అందిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు సైట్ సందర్శనను షెడ్యూల్ చేయడానికి మమ్మల్ని సంప్రదించండి లేదా మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మా ప్రాజెక్ట్‌ల వివరాల కోసం మరియు సైట్ విజిట్‌ను షెడ్యూల్ చేయడానికి ఇప్పుడే @ 8500 700 619 కు కాల్ చేయండి.
WhatsApp me for more information..


0 కామెంట్‌లు